అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో కీలక అప్డేట్.. ఈ 4 జిల్లాల్లో భూసేకరణకు గెజిట్

Amaravati Orr Land Acquisition Four Districts: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు జిల్లాలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను స్వీకరించి, పారదర్శకంగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో రవాణా సౌకర్యం మెరుగుపడి, ఐదు జిల్లాల అభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.