అయ్యప్పస్వాములకు 7 నుంచి అన్నదానం : ఎంపీ అనిల్కుమార్ యాదవ్

శబరిమలలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఏటా అన్నదానం చేయడం అభినందనీయమని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.