Argentina vs Egypt Controversy: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో అంపైరింగ్ నిర్ణయాలపై వస్తున్న విమర్శలపై ఫిఫా చీఫ్ రెఫరింగ్ ఆఫీసర్ పియర్లూయిగి కొలినా తీవ్రంగా మండిపడ్డారు. మ్యాచ్ అఫీషియల్స్ నిష్పాక్షికతను ఎవరూ శంకించలేరని, వారు ఎవరికీ లొంగరని స్పష్టం చేశారు.