అరుణాచలంలో దారుణం.. ఏపీ యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం

కంచె చేను మేసినట్టు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారు. అర్ధరాత్రి వేళ రోడ్డుపై రౌండ్స్ తిరిగి, వాహనాలను తనిఖీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ ట్రక్కులో మహిళ ఉండటం చూశారు. ఆమెపై కన్నేసిన కామాంధులు అనుమానం ఉంది ప్రశ్నించాలంటూ దిగమని చెప్పారు. ఆమె దిగపోయేసరికి కొట్టి కిందకు దింపి తర్వాత పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాాచారం చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేుసుకోగా.. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.