అర్ధరాత్రి హైడ్రామా! పాక్ మంత్రి చేతులతో ఆసియా కప్ తీసుకొనేందుకు ఇండియా నిరాకరణ

ఇండియా, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని విజయంతో పాటు, ఊహించని వివాదంతోనూ నిలిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాక్పై గెలిచిన తొమ్మిదోసారి ఆసియా చాంపియన్గా నిలిచిన టీమిండియా సంబరాలకు రాజకీయ వివాదం అడ్డుపడింది.