అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక'.. ఫస్ట్ లుక్ తోనే నవ్వుల జాతర!

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ రూట్ మార్చారు. గత కొంత కాలంలో సీరియస్, ఎమోషనల్ పాత్రలతో మెప్పించిన నరేష్ మళ్లీ తన కామెడీ తో రెడీ అయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇస్తూ.. నరేష్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ అనదగ్గ 65వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.