అల్లు శిరీష్ పెళ్లి ఫిక్స్.. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది.. పెళ్లి కూతురు ఎవరంటే..
టాలీవుడ్లో పేరు మోసిన కుటుంబాల్లో ఒకటైన అల్లు వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టేటస్కు..
