అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు చెక్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని రంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్​లో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.