అసెంబ్లీకి రావాలంటే కేసీఆర్కు భయం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ రెండేండ్లలో ఒక్కరోజైనా శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడారా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​మండిపడ్డారు. అసెంబ్లీకి రావడానికే భయపడే కేసీఆర్​కు అపోజిషన్​ లీడర్ హోదా అనవసరమన్నారు.