అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 88 నుంచి 100 సీట్లు గెలిచి మూడోసారి అధికారం కాషాయ పార్టీ నిలబెట్టుకుంటుందని ఆక్సిస్ మై ఇండియా అంచనా వేసింది.