ఆకాశంలోని విమానంలో.. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ జీరోకు, ప్రయాణికుల్లో హైటెన్షన్.. చివరకు?

ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం తెల్లవారుజామున ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో.. కుడివైపు ఇంజిన్‌కు సంబంధించిన ఆయిల్ ప్రెజర్ ఒక్కసారిగా సున్నాకు పడిపోవడాన్ని పైలట్లు గుర్తించారు. ఇంజిన్ ఏ క్షణమైనా ఆగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన పైలట్లు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేశారు. క్షణక్షణానికి పెరుగుతున్న ఉత్కంఠ మధ్య విమానాన్ని గాలిలోనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.