ఆదాయానికి మించిన ఆస్తులు.. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. పైసలిస్తే గానీ పనులు జరగడం లేదంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులో రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.