ఆధ్యాత్మికం: పుష్యమాసం ప్రారంభం ..శని దేవుడికి ఇష్టం.. ఇలా చేస్తే సోమరితనం.. దరిద్రం ఉండదు..!

పుష్యమాసం.. ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు, జపాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్యమాసం శనితో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ధనుర్మాసం తర్వాత వస్తుంది. ఆధ్యాత్మికంగా పుష్యమాసం విశిష్టత.. ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం