ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh Rains Today: ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.. అలాగే ఎండల తీవ్రత కూడా ఉంది. రాష్ట్రంలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఈ వర్షాలు ఈ నెల 27 వరకు కొనసాగుతాయి అంటున్నారు. ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.