ఆధారాలు లేకుండా కామెంట్లు చేస్తవా? : సుడా చైర్మన్ కోమటిరెడ్డి

కాంగ్రెస్ నాయకులకు, ఎంఐఎం నాయకులకు మధ్య రూ.100 కోట్ల ఒప్పందం కుదిరిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.