ఆమె వెర్రిది.. డాక్టర్లకు చూపించండి..! పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌పై ట్రంప్ ఫైర్..

గాజాకు మానవతా సాయం అందించడానికి వెళ్లిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌ను ఇజ్రాయెల్ స్వదేశానికి తిరిగి పంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అడిగిన ప్రశ్నకు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గ్రెటా థన్‌బర్గ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక ట్రబుల్‌మేకర్ అని అన్నారు. గ్రెటా వెర్రి మనిషి అని.. ఆమె వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా ఆమెకు యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యలు ఉన్నాయని అన్నారు.