ఆయన ప్రభుత్వంలో పనిచేయనందుకు బాధగా ఉంది.. మాజీ మంత్రి రోజా ఎమోషనల్

మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే పారిపోయే రకం తనది కాదన్నారు. ఎప్పటికీ నగరిలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగనన్న లాంటి దమ్మున్న నాయకుడితో పనిచేశానన్న రోజా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయనందుకు బాధగా ఉందన్నారు. జగన్ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని.. చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమన్నారు.