ఆరోగ్య జ్యోతిష్యం: జాతకంలో గురుడు బలహీనంగా ఉంటే..ఎంత తిన్నా నీరసమే.!

జ్యోతిష్య శాస్త్రాన్ని గురు గ్రహాన్ని శుభ గ్రహం అంటారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం గురుడు జీవితాన్ని.. ప్రాణశక్తిని ఇస్తాడు. అందుకే జీవకారకుడు అని కూడా అంటారు. వ్యక్తిగత జాతకం ప్రకారం లగ్నాధిపతిపై గురుడు శుభ దృష్టి ఉంటే శరీరం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతాడు.