'ఆరోజు వారంతా రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిశారు.. గతంలో జగన్ చెప్పినట్లే జరిగింది': రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja Comments On TDP Mahanadu And Chandrababu Naidu: టీడీపీది మహానాడు కాదు దగానాడు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళా రిజర్వేషన్‌ అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలతో డిన్నర్‌ చేశారని.. మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్న వారు ద్రోహులంటూ మండిపడ్డారు. గతంలో జగన్ చెప్పినట్లే కాంగ్రెస్‌తో టీడీపీకి హాట్‌లైన్ ఉందన్నారు రోజా.