ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది మహిళా కౌన్సిలర్లు విజయం సాధించారు. 36వ వార్డుకు చెందిన బారడ్ గంగామణి (కాంగ్రెస్) అత్యధికంగా 73 సంవత్సరాలు కలిగి ఉన్నారు. ఆమె కొడుకు బారడ్ రమేశ్సిట్టింగ్ కౌన్సిలర్‌గా ఉండి తన తల్లిని గెలిపించుకున్నారు.