ఆర్ ఎఫ్ సీఎల్ లో తగ్గిన యూరియా ఉత్పత్తి.. మేతో పోలిస్తే జూన్ లో 13 వేల టన్నుల లోటు

గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ప్లాంట్లో మే నెలతో పోలిస్తే జూన్ లో యూరియా ఉత్పత్తి తగ్గింది. మే లో 1,07,883 టన్నుల యూరియా ఉత్పత్తి కాగా, జూన్లో 94,849 టన్నులే ఉత్పత్తి చేశారు. దీంతో ఒక్క నెలలోనే 13,034 టన్నుల యూరియా లోటు ఏర్పడింది.