ఆస్ట్రేలియాతో కీలక పోరు.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఆరంభమైన హై-వోల్టేజ్ పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటగా బ్యాటింగ్ తీసుకుంది.