ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కె.హరిత

జిల్లాలో జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు.