ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో లోక్ అదాలత్ లో 11,022 కేసులు పరిష్కారం : సివిల్ జడ్జి సాయికిరణ్

ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 11,022 కేసులు పరిష్కరించినట్లు సెషన్స్ కోర్ట్ జడ్జి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ యువరాజ్ తెలిపారు.