ఇక జోరుగా ఆలుగడ్డ సాగు!.. రాష్ట్రంలో ప్రస్తుతం 6,600 ఎకరాల్లోనే పంట.. మరో 50వేల ఎకరాలు సాగుకు అనుకూలం

రాష్ట్రంలో ఆలుగడ్డల సాగును విస్తరించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఈ పంట సాగు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎకరాలు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.