ఇక హాల్ టికెట్టే మినీ ప్రోగ్రెస్ రిపోర్ట్!.. ఇంటర్ సెకండియర్ హాల్ టికెట్లపైనే ఫస్టియర్ మార్కులు

ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పరీక్ష రాసేందుకు ఇచ్చే హాల్ టికెట్‌‌నే ప్రోగ్రెస్ రిపోర్ట్‌‌లా మార్చేసింది.