ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల తేదీల్లో మార్పులు..

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3వ తేదీన హోలీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ఇప్పుడు మార్చి 4వ తేదీన జరుగుతాయి. మిగిలిన పరీక్షలన్నీ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు యథావిధిగా కొనసాగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి 21 వరకు జరుగుతాయని.. వాటిలో ఎలాంటి మార్పు లేదని బోర్డు స్పష్టం చేసింది.