ఇంటోళ్లే ఓటేయలే!..కరీంనగర్ జిల్లా రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి పడిన ఒక్క ఓటు

చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం వెలువడింది. చొప్పదండి మండలం రేవెల్లి సర్పంచ్ అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు పడడంతో ఆమెతో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు.