ఇండియన్స్ పై సైబర్ దాడి..విమానం టిక్కెట్లు బుక్ చేసి రద్దుచేశారు..అమెరికాలో క్లాగ్ ది టాయిలెట్ క్యాంపెయిన్

హెచ్​1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఇండియన్ టెకీలు సత్వరం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు.