ఇండియన్ ఆర్మీకి కొత్త డ్రెస్ కోడ్..బ్రిటీష్ కాలం నాటి గుర్తులు తొలగింపు.. రాయల్ పదానికి గుడ్‌బై

జవాన్లకు ఇండియన్ ఆర్మీ కొత్త యూనిఫామ్ కోడ్‌ను ప్రకటించింది. బ్రిటిష్ వలస పాలన నుంచి వచ్చిన గుర్తులు, పదాలను తొలగించింది. సైనిక సంప్రదాయాలను భారతదేశ సార్వభౌమత్వ గుర్తింపునకు అనుగుణంగా మార్చే ప్రయత్నంలో భాగంగా.. భారత సైన్యం పౌర అధికారిక దుస్తులలో (సివిల్ ఫార్మల్ డ్రెస్) స్వదేశీ ‘బండి జాకెట్’ను చేర్చింది.