ఇండియన్ నేవీ చేతికి మరో అస్త్రం ఐఎన్ఎస్ ఆండ్రోత్‌.. 4 నెలల్లోనే రెండోది, విశాఖలోనే కమిషనింగ్

భారత నౌకాదళం చేతికి మరో అస్త్రం తోడైంది. తాజాగా విశాఖలో ఐఎన్ఎస్ అండ్రోత్‌ను కమిషనింగ్ చేశారు. దీంతో గత 4 నెలల్లోనే ఇండియన్ నేవీకి.. రెండో యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ యుద్ధనౌక అందుబాటులోకి వచ్చింది. తీరంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో శత్రువులకు చెందిన సబ్‌మెరైన్‌ల ఉనికిని.. అవి పసిగట్టి ఇండియన్ నేవీకి అందిస్తాయి. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఐఎన్ఎస్ అండ్రోత్‌.. నౌకాదళానికి మరింత శక్తిని అందించనుంది.