ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్!

న్యూఢిల్లీ: ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​కు సంబంధించిన చర్చలు విజయవంతం అయ్యాయి. రానున్న 3 నెలల్లో అధికారికంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేసే అవకాశం ఉంది.