ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఆలేరు ఫస్ట్ ప్లేస్ : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణాల్లో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలవడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.