ఇందిరా గాంధీ ఉండుంటే బీజేపీని నిషేధించేవారు: రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్

మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ఇందిరా గాంధీ నేడు అధికారంలో ఉండి ఉంటే ఆ పార్టీని నిషేధించేవారన్నారు.