ఇదేం ఫుట్బాల్ మ్యాచ్ రా బాబు.. గ్రౌండ్లోనే కొట్టుకున్న ఫ్రాన్స్- పరాగ్వే ప్లేయర్స్!

France vs Paraguay Clash: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) క్వార్టర్ ఫైనల్స్ రేసు ఊహించని వివాదాలకు వేదికవుతోంది. ఫ్రాన్స్, పరాగ్వే జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో కేవలం ఫుట్బాల్ ఆట మాత్రమే కాదు.. అంతకుమించిన కొట్లాటలు జరిగాయి.