ఇయాల్టి నుంచి పతంగుల పండుగ..సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో ఏర్పాట్లు పూర్తి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో సంక్రాంతి సందడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు (మంగళవారం నుంచి గురువారం వరకు) ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్('సెలబ్రేట్ ది స్కై') జరగనుంది.