ఇరాన్ చమురుతో భారత్‌కు వస్తున్న ట్యాంకర్ మార్గమధ్యంలో చైనాకు మళ్లింపు!

పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్‌లలో అల్లకల్లోలం కొనసాగుతోంది. గత నెల రోజుల్లోనే చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇరాన్‌ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా ఎత్తివేసింది. సముద్రంలో ఉన్న ఇరాన్ ఆయిల్‌ను ఏప్రిల్ 19 వరకు కొొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో భారత్‌కు మార్చి 4న ఇరాన్ నుంచి బయలుదేరిన ఓ నౌక.. మధ్యలో తన గమ్యాన్ని మార్చుకుని చైనా దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలిసింది.