ఇరాన్ ను అణ్వాయుధ దేశంగా మారనివ్వం..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ను అణ్వాయుధ దేశంగా ఎప్పటికీ మారనివ్వబోమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్రిటన్ కింగ్ చార్లెస్ కూడా తనతో అంగీకరించారని పేర్కొన్నారు.