ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ బీజింగ్‌కు తరలివెళ్లారా? రష్యా సీక్రెట్ ఫ్లైట్ టెహ్రాన్ ఎందుకు వచ్చింది..?

ఇరాన్ నాయకత్వానికి సంబంధించిన తాజా పరిణామాలు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా ప్రత్యేక భద్రతా విమానం Tu-214PU మాస్కో నుంచి టెహ్రాన్. అక్కడ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా ఆ విమానంలో చైనాకు తరలివెళ్లారనే ఊహాగానాలు సోషల్ మీడియా, కొన్ని విదేశీ మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని ధృవీకరించే అధికారిక ఆధారాలు ఇప్పటివరకు వెలువడలేదు.