ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది: బ్రహ్మానందం
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశా. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించా. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో తెరకెక్కించారు