ఇవాళ్టి (సెప్టెంబర్29) నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సోమవారం( సెప్టెంబర్​29) స్థానికసంస్థల ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్​ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.