ఇవాళ బెల్లి లలిత వర్థంతి: పాతికేళ్లకే తెలంగాణ కోసం రక్త తర్పణం.. సమైక్య సర్కార్ నిర్బంధాలకు ముక్కలైన గొంతుక

భువనగిరి అంటే సాయుధ పోరాట నేత రావి నారాయణరెడ్డి యాదికొస్తారు. తర్వాత ప్రజా ఉద్యమ పాటకు ప్రతిరూపమైన బెల్లి లలిత..