ఈజీఎస్ నుంచి గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ర్యాలీలు : మంత్రి సీతక్క

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 27 లేదా 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యులతో ర్యాలీలు నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.