ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్.. జులై 15 నాటికి ఖాతాల్లోకి వడ్డీ జమ.. ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సేవలు!

దేశంలోని కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లోనే, చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.