ఈసారి చాన్స్ ఎవరికీ ?.. గడిచిన రెండు టర్ములు నిజామాబాద్ మేయర్ పదవి మహిళలకే
నిజామాబాద్ మేయర్, మున్సిపాలిటీల చైర్పర్సన్లుగా రెండు టర్ములు మహిళలే కొనసాగారు. పదేండ్లు మహిళలకే అవకాశం దక్కగా, ఈసారైనా మగవాళ్లకు చాన్స్దక్కుతుందా.. లేదా.. అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.