ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డా.. ఫిఫా ప్రదర్శన తర్వాత నోరా ఫతేహి ఎమోషనల్ పోస్ట్!

Nora Fatehi Emotional Note: బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి (Nora Fatehi) కెరీర్‌లో మరో మైండ్ బ్లోయింగ్ మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీలో తన అదిరిపోయే డాన్స్ పర్‌ఫార్మెన్స్‌తో ఈ ప్రపంచాన్ని ఊపేసింది.