ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వినిపించినయ్: ఆస్ట్రేలియా గడ్డపై మోడీ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోడీ గురువారం