ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా సీఎం : ఎమ్మెల్సీ దండే విఠల్

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని.. త్వరలోనే పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.