ఉపాధి పథకం పేరు ఎందుకు మార్చారు?

: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చిందో చెప్పాలని రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కొప్పుల రాజు డిమాండ్‌ చేశారు.