ఉపాధి హామీ పథకాన్ని మార్చొద్దు

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వామపక్షాలు డిమాండ్‌‌ చేశాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌ ఎంజీ రోడ్‌‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.